వైసిపి నాయకులు చెప్పేవన్ని అసత్యాలే..! || TDP Leaders Press Meet, Fires On Government || Oneindia

2019-07-16 166

TDP Leaders Press Meet On Farmers Problems In Andhra Pradesh. Tdp MLC's Fires On government and blames ysrcp for their failure approach on farmers issues.
#Tdp
#Ysrcp
#Ysjagan
#MLC
#PothulaSuneetha
#andhrapradesh
#farmers



టి.డి.పి శాసన మండలి సభ్యులు రైతుల సమస్యల పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించడం లో విఫలం అవుతుంది అని తీవ్రస్థాయి లో ద్వజం ఎత్తారు. రైతులు కరువు పరిస్థితి లో ఉన్నారు అని ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకుని విత్తనాలు సరఫరా లాంటివి చేసి వారిని ఆదుకోవాలని ఈ సందర్భం గా టి.డి.పి శాసన మండలి సభ్యులు కోరారు

Videos similaires